Friday 18 January 2019

Media Coverage On MEDARAM JATHARA-2016 Android App

District news papers covered my Android app information which was developed for MEDARAM JATHARA -2016 in association with Telangana State Road Transport Corporation.



Saturday 23 January 2016

How to Create A folder without FolderName



The Spp Techs : ఈరోజు మీకు ఒక మంచి వీడియో చుపించాబోతున్నాం



చాలామందికి ఒక ఫోల్డర్ ని  నేమ్  లేకుండా ఎలా create చెయ్యాలో తెలిదు .



అలంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని  ఆశిస్తూ ...



ఈ వీడియో మీకు నచ్చినట్లయితే  మీ మిత్రులతో షేర్ చెయ్యగలరు.



ధన్యవాదములు:

The Spp Techs

Sunday 17 January 2016

How To Root Your Android Phone (తెలుగు)

నమస్కారం !
చాలా మంది తమ ఫోన్ ని రూట్ చేయాలనీ అనుకుంటు ఉంటారు.అలాంటి వారికీ
ఈ వీడియో లో ఆండ్రాయిడ్ ఫోన్ ని ఎలా  రూటింగ్ చేయాలో వివరంగా చూపించబడింది.

వీడియో లింక్: https://youtu.be/Mcq2pYndXX8

caution: Do with your own risk

ధన్యవాదాలు
The SPP Techs



Saturday 16 January 2016

How to SendSchedule Text Messages On Android (తెలుగు)



The SPP techs:

నమస్కారం !
కొన్ని ముఖ్యమైన  మెసేజెస్ పంపించడం మర్చిపోతున్నారా. అయితే వీడియో చూడండి ఇక మీదట మీరు ఎటు వంటి ఇంపార్టెంట్ మెసేజెస్ పంపించడం మర్చిపోరు.
 The Right Message at The Right Time

ఆప్ లింక్:https://play.google.com/store/apps/details?id=com.killermobile.advancesms.market&hl=en

ధన్యవాదాలు


Friday 15 January 2016

How Record Your Android Screen Without Root! (తెలుగు)

The SPP Techs:
నమస్కారం !
చాలామంది ఆండ్రాయిడ్ లో స్క్రీన్ రికార్డు చేయాలని అనుకుంటారు .కానీ అలా చేయాలంటే రూట్ అవసరం.
రూట్ చేయకుండా కూడా స్క్రీన్  రికార్డు చేయ్యచ్చని మీకు తెలుసా?
తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చుడండి.
వీడియో లింక్:https://youtu.be/aD92JCwvBk8
ధన్యవాదాలు

The SPP Techs

How To Download Paid Apps For Free Without Root(తెలుగు)

నమస్కారం !

ఈ వీడియో లో ఆండ్రాయిడ్  paid apps ని ఫ్రీ గ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చుపించడం జరిగింది.
ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించడానికి రూట్ ఎ మాత్రం అవసరం లేదు.
వీడియో లింక్:https://youtu.be/NCmIbTDzWDY
ధన్యవాదాలు:
The SPP Techs

The Best HTML, PHP, JS, and CSS editor for Android (తెలుగు)



The SPP Techs:
నమస్కారం!

ఈ వీడియో లో ఒక సాఫ్ట్వేర్ ని పరిచయం చేయడం జరిగింది. అది ఏమిటంటే
WebMaster's HTML Editor. ఈ సాఫ్ట్వేర్ ద్వారా HTML, PHP, JS, and CSS ని ఆండ్రాయిడ్ ఫోన్ లో డెవలప్ చేయచ్చు.

ఆప్ లింక్:https://play.google.com/store/apps/details?id=com.welant.webmaster.DEMO&hl=en

ధన్యవాదాలు
The SPP Techs